ETV Bharat / state

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ బస్సు యాత్ర

ప్రత్యేక హోదాపై ప్రజల్లో భరోసా కల్పిస్తూ... ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బస్సుయాత్ర చేపడుతున్నట్లు పీసీసీ ఉపాధ్యక్షుడు తులసీ రెడ్డి తెలిపారు.

congress bus tour
author img

By

Published : Feb 14, 2019, 7:28 PM IST

తులసీరెడ్డి, ఏపీసీసీ ఉపాధ్యక్షుడు
ప్రత్యేక హోదాపై ప్రజల్లో భరోసా కల్పిస్తూ...ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బస్సుయాత్ర చేపడుతున్నట్లు పీసీసీ ఉపాధ్యక్షుడు తులసీ రెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లాలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలు, పార్టీ కార్యక్రమాలను ప్రచారం చేయాల్సిన వాటిపై వివరించారు.
undefined

ఈ నెల 19 నుంచి అనంతపురం జిల్లా మడకశిర నుంచి ప్రత్యేక హోదా భరోసా బస్సు యాత్ర ప్రారంభించి... శ్రీకాకుళం జిల్లాలో ముగిస్తామని తులసీరెడ్డి తెలిపారు. 13 రోజుల పాటు యాత్ర సాగుతుందన్నారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Warsaw - 14 February 2019
1. US Secretary of State Mike Pompeo arriving for conference
2. Polish Foreign Minister Jacek Czaputowicz arriving
3. Conference logo
4. Saudi Foreign Minister Adel al-Jubeir arriving
5. Bahraini Foreign Minister Sheikh Khalid bin Ahmed al-Khalifa and Kuwait's Deputy Foreign Minister Khaled al-Jarallah arriving
6. Officials arriving
STORYLINE:
US Secretary of State Mike Pompeo was among the arrivals at a Middle East security conference co-hosted by the United States and Poland in Warsaw on Thursday.
Representatives from some 60 countries are attending the meeting which its hosts say is aimed at promoting peace and security in the Mideast.
Iran, which is this week celebrating the 40th anniversary of its Islamic Revolution, has denounced the conference as a "circus" aimed at "demonising" it.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.