ETV Bharat / state

'రెండు మాసాల్లోపు పరిహారం అందిస్తాం'

చిత్రావతి జలాశయం వద్ద తమ భూములు ముంపునకు గురవుతున్నాయని రైతుల విన్నపం పై కలెక్టర్​ స్పందించారు. రెండు మాసాల్లోపు పరిహారం అందేలా చూస్తామని ఆయన అన్నారు.

author img

By

Published : Jun 11, 2020, 7:19 PM IST

collector visits drowning villages near chitravati reservoir in ananthapur district
సీసీ రేవు, మరిమాకులపల్లి గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్​

అనంతపురం జిల్లా చిత్రావతి జలాశయం వద్ద ముంపు గ్రామాలుగా ఉన్న చిన్న చిగుళ్ల రేవు, మరిమాకులపల్లి గ్రామాల్లో కలెక్టర్​ గంధం చంద్రుడు పర్యటించారు. తమ భూములు ముంపునకు గురవుతున్న కారణంగా నష్టపరిహారం ఇప్పించాలంటూ రైతులు కలెక్టర్​ను కోరారు. ఇందుకు స్పందించిన కలెక్టర్... త్వరగా రైతుల జాబితాను సిద్ధం చేసి రెండు మాసాల్లోపు పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధుసూధన్​, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి : ఆవ ముంపు గ్రామాల ప్రజల సత్యాగ్రహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.