ETV Bharat / state

గురుకుల పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనీఖీలు - ananthapuram

అనంతపురంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. హాస్టల్ వార్డెన్​, టీచర్లకు మధ్య సమన్వయం లేకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.

బాలికల గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను తనీఖీ చేసిన కలెక్టర్
author img

By

Published : Aug 10, 2019, 7:41 AM IST

బాలికల గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను తనీఖీ చేసిన కలెక్టర్
అనంతపురంలోని ఉరవకొండ బాలికల గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ఆకస్మిక తనీఖీలు చేశారు. పాఠశాలలోని సమస్యలు, వసతులపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో టీచర్లు తమ విధులను సక్రమంగా నిర్వహించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. వారం రోజుల లోపు పనితీరు మెరుగు పడకుంటే తాత్కాలిక టీచర్లను విధుల నుంచి తొలగిస్తామని స్పష్టం చేశారు. శాశ్వత టీచర్లను వేరే ప్రాంతాలకు బదిలీ చేయడం లేదా సరెండర్ చేయడం జరుగుతుందున్నారు. అనంతరం కాసేపు విద్యార్థులతో ముచ్చటించారు.

Intro:ఈశ్వరాచారి.... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్

యాంకర్.....కారు ఆశ చూపించి 55 వేల నగదు ను అపహరించారు. గుంటూరు శ్రీనాగర్ లో నివాసం ఉంటున్న రఘు ఇన్సూరెన్స్ కంపెనీ లొ పనిచేస్తున్నాడు. తనకు 20 వేల జీతం వస్తుంది. ఈ నేపధ్యంలో ఒక మోస్తాదు కారు విక్రయం చేద్దామని ఆన్లైన్ లో వెతికాడు. olx లో కారులను ఆయన పరిశీలించారు. తనకు నచ్చిన కారు మోడల్ 3 లక్షల 70 వేల లభిస్తుందని ఆయన ఆశభావం వ్యక్తంచేశారు. అనుకున్నదే తరువుగా సంబంధించిన వ్యక్తిని సంప్రదించాడు. ఇక్కడే అసలు కథ మొదలైనది.. బాధితుడు కారు ను చూశాడు టెస్ట్ ట్రైల్ వేశారు. నచ్చిందని వెంటనే 5 వేల నగదును పవన్ కుమార్ అనే వ్యక్తి కి అడ్వాన్స్ ఇచ్చారు. మరోసాటి రోజు 50 వేల నగదు అకౌంట్ ద్వారా చెల్లించారు. మంచిరోజు చూసి కారు ఇంటికి తెచ్చుకొందాం అని ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ , సదరు పవన్ కుమార్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. కారు ఉన్న ప్రదేశానికి వెళ్లి అక్కడ అడిగితే ఈ కారు నాది నీకు ఎవరు అమ్మేరు అంటూ సమాధానం రావడం తో మోసపోయామని బాధితుడు పోలీసులు ను ఆశ్రయించారు. తనకు తగిన న్యాయం చేయాలని గుంటూరు ఎస్పీ కార్యలయంలో ఎఏస్పీ కి పిర్యాదు చేశారు.

Body:బైట్....రఘు...బాధితుడు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.