అనంతపురం జిల్లా మడుగుపల్లి గ్రామంలో ఇద్దరు వైకాపా నాయకుల మధ్య ఆధిపత్య పోరు కారణంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాలకు చెందిన నాయకులు పరస్పరం రాళ్లతో దాడులు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని.. అదుపు చేసి బందోబస్తు నిర్వహించారు.
ఇదీ చదవండీ.. ఆందోళన: రాష్ట్రంలో అనూహ్యంగా పెరుగుతున్న కరోనా కేసులు