ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ సంస్థలకు ఊతమిస్తోన్న కేంద్ర సర్కార్ తీరును నిరసిస్తూ అనంతపురం జిల్లా కదిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీఐటీయూ నిరసన ప్రదర్శన చేపట్టారు. రైతులను వ్యవసాయం నుంచి దూరం చేస్తూ కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తూ ఆర్డినెన్సును తీసుకురావడాన్ని తప్పుబట్టారు. కేంద్ర సర్కార్ తీరును నిరసిస్తూ వరుసగా ఆందోళనకు సిద్దమవుతున్నట్లు సీఐటీయూ నాయకులు హెచ్చరించారు.
ఇవీ చూడండి..