పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముస్లింల కొవ్వొత్తుల ర్యాలీ - పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా నార్పలలో ముస్లింలు కొవ్వొత్తుల ర్యాలీ
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అనంతపురం జిల్లా నార్పలలో ముస్లింలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. చట్టసభల్లో ఆమోదం పొందిన ఈ బిల్లు ముస్లింలను కించపరచేలా ఉందని...భాజపా ప్రభుత్వంపై మండిపడ్డారు. మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
అనంతలో పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింలు కొవ్వొత్తుల ర్యాలీ
By
Published : Jan 11, 2020, 1:56 PM IST
.
అనంతలో పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింలు కొవ్వొత్తుల ర్యాలీ
Intro:పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింలు కొవ్వొత్తుల ర్యాలీ...
నార్పలలో ముస్లింలు కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. చట్టసభల్లో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ 2019 బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. పౌరసత్వ బిల్లు ముస్లింలను కించపరుస్తుందన్నారు.బిజెపి ప్రభుత్వం పై మండిపడ్డారు.మోడీ డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు.