ETV Bharat / state

నాటుసారా స్థావరాలపై ఎస్​ఈబీ అధికారుల దాడి - బుక్కరాయ సముద్రం నాటుసారా స్థావరాలపే దాడు

బుక్కరాయసముద్రం, అమ్మవారిపేట గ్రామ పరిసరాల్లో నాటుసారా తయారీ కేంద్రాలపై ఎస్​ఈబీ అధికారులు దాడులు చేశారు.

cheap liquor caught in bukkarayasamudram ammavari peta
నాటుసారా తయారీ కేంద్రాలపై ఎస్​ఈబీ అధికారులు దాడులు
author img

By

Published : Jul 14, 2020, 12:41 AM IST

అనంతపురం జిల్లా బుక్కరాయ సమద్రం అమ్మవారిపేట గ్రామ పరిసరాల్లో నాటుసారా స్థావరాలపై ఎస్​ఈబీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 350 లీటర్ల నాటుసారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బెల్లం ఊటలను పారబోశారు. ఘటనపై కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:

నాటుసారా స్థావరాలపై దాడి.. 800 లీటర్ల ఊట ధ్వంసం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.