ETV Bharat / state

'మీ నిబద్ధతను చూసి గర్విస్తున్నాం' - పయ్యావుల కేశవ్​కు చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు వార్తలు

నేడు తెదేపా నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పుట్టినరోజు సందర్భంగా.. పార్టీ అధినేత చంద్రబాబు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.

chandrabau naidu birthday wishes to payyavula kesav
పయ్యావుల కేశవ్​కు చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు
author img

By

Published : May 14, 2020, 12:50 PM IST

chandrabau naidu birthday wishes to payyavula kesav
పయ్యావుల కేశవ్​కు చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్, తెదేపా సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవ్​కు.. పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

పట్టుదల, సమగ్రతతో ప్రజల జీవితాలను మెరుగుపరచడంలో మీ నిబద్ధతను చూసి గర్విస్తున్నామంటూ ట్వీట్ చేశారు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.

ఇవీ చదవండి:

'మిషన్ బిల్డ్ ఏపీ కాదు... జగన్ కిల్డ్ ఏపీ'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.