ETV Bharat / state

ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్​కు చంద్రబాబు, లోకేష్ జన్మదిన శుభాకాంక్షలు - ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్​కు చంద్రబాబు, లోకేష్ ట్వీట్

ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్​.. ప్రజాసేవలో మరింత ఎత్తుకు ఎదగాలని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఆయన పుట్టినరోజుని పురస్కరించుకుని ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి ఎమ్మెల్యే చేస్తున్న కృషిని నారా లోకేష్ కొనియాడారు.

chandrababu, lokesh birthday wishes to mla payyavula kesav
ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్​కు చంద్రబాబు, లోకేష్ జన్మదిన శుభాకాంక్షలు
author img

By

Published : May 14, 2021, 6:50 PM IST

  • తెలుగుదేశం పార్టీ నేత, ఉరవకొండ శాసనసభ్యులు, ఆత్మీయులు శ్రీ పయ్యావుల కేశవ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ప్రజాసేవే పరమావధిగా కొనసాగుతున్న మీ ప్రయాణంలో మీరు మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. pic.twitter.com/0UoMsQ6H6P

    — N Chandrababu Naidu (@ncbn) May 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్​కు.. తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ట్విట్టర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవే పరమావధిగా కొనసాగుతున్న ప్రయాణంలో.. మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుతున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి మీరు చేస్తున్న కృషి, ప్రజా సమస్యలపై మీ పోరాటం.. ఎందరికో ఆదర్శమని నారా లోకేష్ ట్వీట్ చేశారు. సొంత నియోజకవర్గంలోని ఆయన అభిమానులు, పట్టణ తెదేపా నేతలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

  • ఉరవకొండ తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్యే శ్రీ పయ్యావుల కేశవ్ అన్న కి పుట్టినరోజు శుభాకాంక్షలు. పార్టీ బలోపేతానికి మీరు చేస్తున్న కృషి, ప్రజా సమస్యలపై మీ పోరాటం ఎందరికో ఆదర్శం. మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. pic.twitter.com/0ba4vXNQEW

    — Lokesh Nara (@naralokesh) May 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి:

అంబులెన్స్‌ల అడ్డగింత.. లీగల్ ఫైట్​కు సర్కారు సై

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.