ETV Bharat / state

మడకశిరలో 'చదవడం మాకిష్టం' కార్యక్రమం - ananthapuram latest updates

అనంతపురం జిల్లా మడకశిర గ్రంథాలయంలో విద్యార్థులకు 'చదవడం మాకిష్టం' అనే కార్యక్రమాన్ని గ్రంథాలయ అధికారులు నిర్వహించారు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వారు తెలిపారు.

madakashira latest news
మడకశిరలో "చదవడం మాకిష్టం" కార్యక్రమం
author img

By

Published : Dec 7, 2020, 6:45 AM IST

Updated : Dec 14, 2022, 3:05 PM IST

అనంతపురం జిల్లా మడకశిర గ్రంథాలయంలో 'చదవడం మాకిష్టం' కార్యక్రమాన్ని గ్రంథాలయ అధికారులు నిర్వహించారు. విద్యార్థులతో పత్రికలు, కథలు చదివించి వారిలో చదవు పట్ల ఆసక్తి కలికగించే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

గ్రంథాలయ అధికారులు కథలు, జీవిత చరిత్రలు, వైజ్ఞానిక విశేషాల అంశాన్ని చదివి వినిపించారు. తిరిగి విద్యార్థులతో అదే అంశాన్ని చదివించారు. ఇక నుంచి ప్రతి ఆదివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి

మరింత వేగవంతమైన చర్యలకు ఉపక్రమించాలి: గవర్నర్

Last Updated : Dec 14, 2022, 3:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.