అనంతపురంలోని రాంనగర్ వంతెనపై కారు ప్రమాదం జరిగింది. నగరంలోని టీవీ టవర్ కాలనీకి చెందిన శరత్... తన కుమారుడు అశోక్‌కు కారు డ్రైవింగ్ నేర్పిస్తుండగా ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు లేవు. ఈ మేరకు నిబంధనల ప్రకారం కారు డ్రైవింగ్ నేర్చుకోవాలని పోలీసులు సూచించారు. ఇలాంటివి పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇవీ చదవండి:పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలంటూ ఆందోళన