ETV Bharat / state

బస్సుకింద పడి వ్యక్తి మృతి - వ్యక్తి మృతి

ఆర్టీసీ బస్సు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. తిమ్మాపురంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

బస్సు ప్రమాదం
author img

By

Published : Jul 25, 2019, 3:30 AM IST

ప్రమాదానికి గురయిన వ్యక్తి

అనంతపురం జిల్లా కంబదూరు మండలం తిమ్మాపూర్​లో ఆర్టీసీ బస్సు కిందపడి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. కళ్యాణదుర్గం నుంచి ఓబిగాని పల్లి గ్రామానికి వెళతున్నాడు శ్రీరాములు. ఆర్టీసీ బస్సు తిమ్మాపురంలో మలుపు తీసుకునే క్రమంలో ఈ ఘటన జరిగింది. గ్రామస్థులు కంబదూరు పోలీసులకు సమాచారం అందించారు.

ఇదీ చూడండి పోక్సో చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

Kolkata, Jul 24 (ANI): Kolkata Russia replied to India on the request to find archives or documents related to Indian National Army's founder and Indian Independence movement leader Subhas Chandra Bose. Moscow said that it was unable to find any document. On this freedom fighter's grandnephew and BJP leader CK Bose said, "Need to take holistic approach. Just by examining whether certain documents are available with Russian archives won't solve problem." "In 2016 Sushma ji had written to Japan and it had stated that they have 5 files pertaining to Netaji. 3 classified files are still remaining with Japanese authorities. Japan knows what happened to Subhas Chandra Bose after 18 August 1945," he added. Netaji is believed to have died in a plane crash in Taiwan on 18 August, 1945.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.