ETV Bharat / state

శ్మశానానికి లేని దారి..ఆందోళనకు దిగిన ప్రజలు - శ్మశాన వాటిక జంతూలూరు

ఎన్నేళ్లు బతికినా అందరూ చివరకు చేరేది శ్మశానానికే.. జీవితంలో ఎన్నో కష్టనష్టాలు అనుభవించి.. చివరకు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించాలన్నా ఆ గ్రామంలో కష్టాలే.. గతంలో శ్మశానానికి వెళ్లే దారి ఉండగా.. కొంతమంది ఆ దారిని మూసివేయడం వల్ల గొడవకు దారి తీసింది. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.

burial ground road controversy in anantapuram district

author img

By

Published : Oct 23, 2021, 3:40 PM IST

శ్మశానవాటికికు వెళ్లే దారిని కొందరు మూసివేయటంతో మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగిన సంఘటన అనంతపురం జిల్లా బీకేఎస్ మండలం జంతులూరులో చోటు చేసుకుంది. గ్రామంలో ఓ కాలనీ మీదుగా శ్మశానానికి దారి ఉండేది. ఈ మధ్య కొందరు ఆ దారిని మూసివేశారు. ఈ విషయంలో కాలనీలోని ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తింది.

ఇవాళ ఓ వర్గానికి చెందిన వ్యక్తి మృతి చెందాడు. శ్మశానానికి వెళ్లే దారి మూసివేయడం వల్ల బంధువులు మృతదేహంతో ఆందోళనకు దిగారు. విషయం తెసుకున్న తహసీల్దార్ అక్కడికి చేరుకుని ఇరువర్గాలతో మాట్లాడారు. సమస్యను పరిష్కారిస్తానని ఆయన చెప్పారు.

ఇదీ చదవండి:

liquor seized : అనంతపురం జిల్లాలో కర్ణాటక మద్యం పట్టివేత.. ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.