అనంతపురం జిల్లా తాడిపత్రిలో భవన కార్మికులు వినూత్న నిరసన చేపట్టారు. తక్కెడలో ఇసుక పోసి కిలో రూ.100కి అమ్మారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తాము రోడ్డున పడ్డామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక రేటు పేరగడం కారణంగా పనులు లేక పస్తులుంటున్నామని వాపోయారు. ఇసుక రేటు తగ్గించి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరారు.
తాడిపత్రిలో భవన నిర్మాణ కార్మికుల వినూత్న నిరసన - తాడిపత్రిలో భవన కార్మికుల ధర్నా న్యూస్
అనంతపురం జిల్లా తాడిపత్రిలో భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చేపట్టారు. స్థానిక యల్లనూరు రోడ్డు కూడలిలో తక్కెడలో ఇసుక అమ్ముతూ నిరసన వ్యక్తం చేశారు.
తాడిపత్రిలో భవన కార్మికుల వినూత్న నిరసన
అనంతపురం జిల్లా తాడిపత్రిలో భవన కార్మికులు వినూత్న నిరసన చేపట్టారు. తక్కెడలో ఇసుక పోసి కిలో రూ.100కి అమ్మారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తాము రోడ్డున పడ్డామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక రేటు పేరగడం కారణంగా పనులు లేక పస్తులుంటున్నామని వాపోయారు. ఇసుక రేటు తగ్గించి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరారు.
ఇదీ చూడండి: ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్న పోలీసులు