చరిత్రలో జరిగిన తప్పిదాలను గాంధేయ మార్గంలో ప్రధాని మోదీ పరిష్కారం చూపుతున్నారని భాజపా ఎంపీ సుజనాచౌదరి అన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగిన గాంధీజీ సంకల్పయాత్రలో ఎంపీ పాల్గొన్నారు. ప్రాంతీయ పార్టీల వల్ల ఎలాంటి లాభం లేదని... అవి కుటుంబ, రాచరిక పాలన సాగిస్తున్నాయని సుజనా ఆగ్రహించారు. అందుకే జాతీయ వాదంతో తాము ముందుకొస్తున్నామని స్పష్టం చేశారు.
'ప్రాంతీయ పార్టీలతో లాభం లేదు.. అందుకే...!' - Gandhi sankalpa yatra in dharmavaram ananthapuram district
అనంతపురం జిల్లా ధర్మవరంలో గాంధీజీ సంకల్పయాత్రకు భాజపా ఎంపీ సుజనాచౌదరి హాజరయ్యారు. చరిత్రలో జరిగిన తప్పిదాలను గాంధేయ మార్గంలో ప్రధాని మోదీ పరిష్కరించారని ఎంపీ అన్నారు.
sujana
చరిత్రలో జరిగిన తప్పిదాలను గాంధేయ మార్గంలో ప్రధాని మోదీ పరిష్కారం చూపుతున్నారని భాజపా ఎంపీ సుజనాచౌదరి అన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగిన గాంధీజీ సంకల్పయాత్రలో ఎంపీ పాల్గొన్నారు. ప్రాంతీయ పార్టీల వల్ల ఎలాంటి లాభం లేదని... అవి కుటుంబ, రాచరిక పాలన సాగిస్తున్నాయని సుజనా ఆగ్రహించారు. అందుకే జాతీయ వాదంతో తాము ముందుకొస్తున్నామని స్పష్టం చేశారు.
sample description
Last Updated : Oct 21, 2019, 5:19 PM IST