ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ముగిసిన ఆధ్యాయమని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి స్పష్టం చేశారు. . వైకాపా ప్రభుత్వం ప్రత్యేక హోదా అనే అంశంతో ప్రజలను మభ్య పెట్టకుండా అభివృద్ధి కోసం పాటుపడాలని ఆయన హితవు పలికారు. అనంతపురంలో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సురేష్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక హోదాకు మించిన నిధులను మంజూరు చేయడానికి సిద్ధంగా ఉందని సురేష్ రెడ్డి తెలిపారు. జిల్లా నాయకులు... సురేష్ రెడ్డి ని ఘనంగా సన్మానించారు.
ప్రత్యేక హోదా ముగిసిన ఆధ్యాయం: భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి - భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
అనంతపురంలో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని...హోదాపై కాకుండా ప్రజల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాలని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూచించారు
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ముగిసిన ఆధ్యాయమని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి స్పష్టం చేశారు. . వైకాపా ప్రభుత్వం ప్రత్యేక హోదా అనే అంశంతో ప్రజలను మభ్య పెట్టకుండా అభివృద్ధి కోసం పాటుపడాలని ఆయన హితవు పలికారు. అనంతపురంలో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సురేష్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక హోదాకు మించిన నిధులను మంజూరు చేయడానికి సిద్ధంగా ఉందని సురేష్ రెడ్డి తెలిపారు. జిల్లా నాయకులు... సురేష్ రెడ్డి ని ఘనంగా సన్మానించారు.
contributor: arif, jmd
( ) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన కోసం సభా వేదిక వద్ద పనులు జోరందుకున్నాయి .సోమవారం ఉదయం ఆయన పర్యటన సాగనుంది .ముందుగా పులివెందుల నియోజకవర్గంలో తర్వాత జమ్మలమడుగు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ఆదివారం రాత్రి వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ,జిల్లా కలెక్టర్ హరికిరణ్ ,ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి ,రవీంద్రనాథ్ రెడ్డి ,సుధీర్ రెడ్డి తదితరులు సభా వేదిక వద్ద పనులను పరిశీలించారు .సోమవారం ఉదయం కల్లా పనులన్నింటిని పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటించడం పై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతు దినోత్సవం రోజున పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు
బైట్స్: 1మురళీకృష్ణ జెడిఏ కడప
2 కన్నబాబు వ్యవసాయ శాఖ మంత్రి ఇ ఆంధ్ర ప్రదేశ్
Body:ముఖ్యమంత్రి సభ కోసం ఏర్పాట్లు
Conclusion:ముఖ్యమంత్రి సభ కోసం ఏర్పాట్లు