ETV Bharat / state

2024 నుంచి రాష్ట్రంలో భాజపా పాలన: సురేష్ రెడ్డి

భాజపా పాలనా 2024లో రాష్ట్రంలోనూ ఏర్పాటవుతుందనీ... సంఘటన పర్వ్​లో భాగంగా భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

author img

By

Published : Jul 30, 2019, 9:34 AM IST

అనంతపురం జిల్లా కదిరిలో సభ్యత్వ నమోదు కార్యక్రమం

ఇసుక కొత్త విధానం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేసిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి అనంతపురం జిల్లా కదిరిలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అన్నారు. గడిచిన అయిదేళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం అనుసరించిన బాటలోనే వైకాపా ప్రభుత్వం నడుస్తోందని... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటలకు, చేతలకు పొంతన లేదన్నట్లుగా పాలన సాగుతోందన్నారు. ఉద్యోగుల బదిలీల విషయంలోనూ... లంచాలు తీసుకుంటూ అవినీతికి బాటలు వేస్తోందని విమర్శించారు. ఈ విధానాన్ని మార్చుకోకపోతే తెదేపాకి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. నీతిమంతమైన పాలనతో దేశ ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని పొందిన ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 2024 లో ఆంధ్రప్రదేశ్​లోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చూడండీ :రేపు గవర్నర్​తో సీఎం జగన్ భేటీ

Intro:రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రామ సచివాలయం, గ్రామ వాలంటీర్ల భర్తీలో మాల, మాదిగ ఉప కులాలకు సమానంగా ఉద్యోగలు కల్పించాలని నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ డిమాండ్ చేసింది. కలెక్టరేట్ వద్ద చేపట్టిన ధర్నా లో నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడారు. 1.36 లక్షల ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్ ప్రకారం పంపిణీ చైయాలన్నారు. వర్గీకరణ పై పోరాటం జరుగుతుందంటే అందుకు కారణం అంబేత్కర్ చెప్పిన విధంగా ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్లు సక్రమంగా అమలు చైయకపోవతమే అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఉద్యోగాల పంపిణీలో ఎస్సీ లకు ప్రాధాన్యం కల్పించి.. చిత్తశుద్ధిని నిరూపించుకోవలన్నారు.
bite: శ్రీనివాసరావు, నవ్యాంధ్రఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక
అధ్యక్షుడు

Body:గుంటూరు పశ్చిమ

Conclusion:kit no765
భాస్కరరావు
8008574897
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.