తితిదే భూముల అమ్మకం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అనంతపురంలో భాజపా, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఉపవాస దీక్ష చేపట్టారు. ప్రాంతీయ పార్టీలు.. రాష్ట్ర ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నాయని మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ విమర్శించారు.
వైకాపా ప్రభుత్వానికి పాలించడం రాకపోతే ఆ బాధ్యతను భాజపాకు అప్పగించాలని ఎద్దేవా చేశారు. భూముల అమ్మకాల నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: