విద్యుదాఘాతానికి మూగజీవి బలి
విద్యుదాఘాతంతో ఎద్దు మృతి - విద్యుత్ షాక్తో ఎద్దు మృతి వార్తలు
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం లత్తవరం తాండా గ్రామంలో... విద్యుదాఘాతంతో ఒక ఎద్దు మృతి చెందగా మరో ఎద్దుకు గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన రైతు వెంకటేష్ నాయక్... తన పొలంలో కలుపు తొలగించేందుకు యత్నిస్తుండగా... విద్యుత్ స్తంభానికి ఉన్న స్టే వైర్కి కాడిమాను తగిలింది. అప్పటికే స్టే వైర్లో విద్యుత్ ప్రవాహం ఉండడం వల్ల... షాక్కు గురై ఒక ఎద్దు అక్కడికక్కడే మృతి చెందింది. ఎద్దు మృతి చెందడంపై రైతు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
![విద్యుదాఘాతంతో ఎద్దు మృతి bill dies due to current shock at ananthapur district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5610597-813-5610597-1578307618845.jpg?imwidth=3840)
విద్యుత్ ఘాతంతో ఎద్దు మృతి
విద్యుదాఘాతానికి మూగజీవి బలి
ఇదీ చదవండి:
sample description