జిల్లా పరిషత్ కార్యాలయంలో భోగిమంటలు - anatapur district joint collector
అనంతపురం జిల్లాలో అధికారులు భోగిమంటలతో పండుగను ప్రారంభించారు. జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో భోగిమంటలు ఏర్పాటు చేశారు. దీనిలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఢిల్లీ రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సంక్రాంతి పండుగను ప్రజలు, రైతులు సుఖసంతోషాలతో సిరిధాన్యాలతో జరుపుకోవాలని.. ఢిల్లీ రావు కోరారు. మన సంస్కృతి సాంప్రదాయాలను నేటితరానికి తెలపడానికి ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిందన్నారు.
Intro:ATP :- సంక్రాంతి సంబరాల్లో భాగంగా అనంతపురంలో జిల్లా అధికారులు భోగిమంటలతో పండుగను ప్రారంభించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలోని ఆవరణలో అన్ని శాఖల అధికారుల ఆధ్వర్యంలో భోగి మంటలు ఏర్పాటు చేశారు. దీనికి జిల్లా జాయింట్ కలెక్టర్ ఢిల్లీ రావు పాల్గొన్నారు. ముందుగా గోమాతకు పూజ చేసి భోగి మంటలు ప్రారంభించారు. ఈ సంక్రాంతి పండుగను ప్రజలు, రైతులు సుఖసంతోషాలతో సిరిధాన్యాలతో జరుపుకోవాలని ఆయన కోరారు. మన సంస్కృతి సాంప్రదాయాలను నేటితరానికి తెలపడానికి ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసిందన్నారు.
Body:బైట్ ....ఢిల్లీ రావు, అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్
Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.