ETV Bharat / state

కదిరిలో బలిజ సంఘం నాయకుల ధర్నా

కాపులకు 5 శాతం రిజర్వేషన్ రద్దు చేయడాన్ని నిరసిస్తూ అనంతపురం జిల్లా కదిరిలో బలిజ సంఘం నాయకులు నల్ల జెండాలతో ర్యాలీ నిర్వహించారు.

BalijaSangam leaders held a rally with black flags in Anantapur district to protest the cancellation of 5 per cent reservation for Kapu
author img

By

Published : Aug 3, 2019, 1:47 PM IST

కదిరిలో బలిజసంఘం నాయకులు ధర్నా...
కదిరిలో బలిజ సంఘం నాయకులు నల్ల జెండాలతో ర్యాలీ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ లు ఇస్తూ శాసనసభలో తీర్మానం చేసిందని బలిజ సంఘం నాయకుడు భైరవ ప్రసాద్ అన్నారు. అప్పుడు మద్దతు తెలిపిన వైకాపా అధికారంలోకి రాగానే.... రిజర్వేషన్లను రద్దు చేయడం కక్షపూరిత చర్య అని అన్నారు. రిజర్వేషన్ల విషయంపై జగన్ ప్రభుత్వం పునరాలోచించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ ర్యాలీలో అధికసంఖ్యలో నాయకులు పాల్గొన్నారు.

ఇదీచూడండి.'ఖైదీల ఆరోగ్యంపై సర్కారు చొరవ చూపాలి'

Intro:333

Body:7654

Conclusion:కడప జిల్లా బద్వేలులో పూజలు పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని స్థానిక పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. బద్వేల్ మండలం కొంగలవీడు కు చెందిన పెంచల్ రెడ్డి అనే వ్యక్తి రంగా లక్ష్మమ్మ అనే మహిళ తన భర్త రామ్మోహన్ రెడ్డి కి పూజల ద్వారా ఆరోగ్యం బాగు చేస్తానని పెంచల్ రెడ్డి నమ్మబలికారు ఈనెల 17వ తేదీన 25 వేల నగదు తీసుకున్నాడు. ఆరోగ్యం బాగు కాకపోగా శారీరకంగా మానసికంగా హింసించి బాధలకు లోను చేశారు. వీరి వద్ద నే కాకుండా మూఢ నమ్మకాలను ప్రచారం చేస్తూ ఎదుటి వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని ధనార్జన చేస్తున్నట్లు పోలీసులు విచారణలో తేల్చారు. బాధితురాలు సుబ్బలక్ష్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు . నిందితుడు పెంచల్ రెడ్డి స్థానిక పోరుమామిళ్ల బైపాస్ రోడ్డు దగ్గర ఉండగా అరెస్టు చేసినట్లు పట్టణ సీఐ రమేష్ తెలిపారు .

బైట్స్
రమేష్ బాబు, సీఐ ,బద్వేలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.