అనంతపురం జిల్లా కదిరి మండలం నల్లగుట్ట తండాలో నాటుసారా తయారీపై కలిగే అనర్థాలు గురించి అధికారులు గ్రామస్థులకు అవగాహన కల్పించారు. అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన కదిరి శాసనసభ్యుడు సిద్ధారెడ్డి.. నాటుసారా తయారు చేయం... తాగం అని గ్రామస్థుల చేత ప్రమాణం చేయించారు.
ఇదీ చదవండి:ఆర్థిక ఇబ్బందులున్నా పద్దు భారీగానే.. 2.60 లక్షల కోట్లు..!