అనంతపురంలోని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రమణ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అనంతపురం కలెక్టర్లో విధులు నిర్వహిస్తున్న సమయంలో... తన దగ్గర ఉన్న శానిటైజర్ తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఇది గమనించిన తోటి సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: