ETV Bharat / state

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 7PM - ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ఏపీ ప్రధాన వార్తలు

TOP NEWS
ఏపీ ప్రధాన వార్తలు
author img

By

Published : Dec 15, 2022, 7:02 PM IST

  • అంగన్‌వాడీ పిల్లలకు ఇచ్చే న్యూట్రిషన్‌ కిట్‌ నాణ్యతలో రాజీ వద్దు: సీఎం జగన్​
    CM JAGAN ON : అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. మహిళ, శిశు సంక్షేమ శాఖపై సమీక్ష చేసిన సీఎం.. సకాలంలో నాడు-నేడు పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలి: చంద్రబాబు
    CBN LETTER TO CS: మాండౌస్‌ తుపాను బాధిత రైతులను ఆదుకోవాలంటూ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్​రెడ్డికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. భారీ వర్షాలతో లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని.. వరి, అపరాలు, అరటి, బొప్పాయి, పొగాకు, శనగ, మిరప, పత్తి పంటలకు తీవ్ర నష్టం జరిగిందని గుర్తు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మడకశిర వైసీపీలో విభేదాలు.. మంత్రి ముందే ఎమ్మెల్యేపై ఆరోపణలు
    MLA Thippeswamy: మడకశిర వైకాపాలో అసంతృప్తి చల్లారలేదు. నియోజకవర్గంలో పార్టీ సమీక్షకు హాజరైన మంత్రి పెద్దిరెడ్డికి స్వాగతం పలికిన నాయకులు.. ఆయన ముందే ఎమ్మెల్యే తిప్పేస్వామికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. "తిప్పేస్వామి వద్దు - జగనన్న ముద్దు" అంటూ నినాదాలతో హోరెత్తించారు. వాళ్లకు నచ్చజెప్పేందుకు పెద్దిరెడ్డి ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సహకార డెయిరీల ఆస్తులు కబ్జా చేసేందుకే.. జగన్​ 'అమూల్​ బేబీ' అవతారం: పట్టాభి
    PATTABHI FIRES ON CM JAGAN : రాష్ట్రంలో సహకార డెయిరీల ఆస్తులు కబ్జా చేయడానికి ముఖ్యమంత్రి జగన్​ అమూల బేబీ అవతారం ఎత్తాడని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్​ మండిపడ్డారు. చిత్తూరు డెయిరీ ఆస్తులను నామమాత్ర ధరకు అమూల్‌కు కట్టబెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వీరులపాడు మండల కేంద్రాన్ని తరలిస్తే.. ఊరుకోం: గ్రామస్థులు
    Veerulupadu Villagers Protest Event : ఎన్టీఆర్‌ జిల్లాలోని వీరులపాడు మండలకేంద్రాన్ని తరలించవద్దని గ్రామస్థులు రాజకీయాలకు అతీతంగా తహసీల్దార్ కార్యలయం వద్ద నిరసన చేశారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి వ్యతిరేకంగా స్థానికులు నినాదాలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • లవర్​ స్కూటీ తగలబెట్టిన యువకుడు.. జైలుకు పంపినందుకే..
    లవర్​ స్కూటీ తగలబెట్టాడు ఓ యువకుడు. తనను జైలుకు పంపిందనే కారణంతోనే ఇలా చేశానని చెప్పాడు. అసలేం జరిగిందంటే? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • క్షుద్రపూజల పేరుతో కన్నకూతురిని చంపిన తల్లి!.. వంటగదిలోనే పూడ్చిపెట్టి..
    క్షుద్రపూజల పేరుతో కన్నకూతుర్ని హత్య చేసి ఇంట్లో పూడ్చిపెట్టింది ఓ మహిళ. మూడు నెలల క్రితం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరో ఘటనలో ఇంట్లో గ్యాస్​లీకై మంటలు వ్యాపించగా.. ఆరు నెలల చిన్నారి మృతి చెందింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • చైనాలో కరోనా మహమ్మారి విజృంభణ.. ఆస్పత్రుల వద్ద జనం బారులు!
    చైనాలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. అక్కడ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. పలు చోట్ల ఆస్పత్రుల వెలుపల రోగులు క్యూకడుతున్న దృశ్యాలు బయటకొచ్చాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కేఎల్​ రాహుల్​పై దినేశ్​ కార్తిక్ కామెంట్స్​​.. అలా అనేశాడేంటి?
    బంగ్లాతో జరుగుతున్న తొలి టెస్టు సందర్భంగా కేఎల్ రాహుల్​ చేసిన వ్యాఖ్యలపై దనేశ్ కార్తిక్​ స్పందించాడు. అలా అనడం కరెక్ట్ కాదని పేర్కొన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మీకు 'అవతార్​ 2' టికెట్లు దొరకలేదా.. అయితే ఓటీటీలో ఈ మూవీస్​ ట్రై
    ఎప్పటిలాగే ఈ శుక్రవారం కూడా సినిమాలు రిలీజ్ కానున్నాయి. అయితే ఈ వారం మొత్తం బాక్సాఫీస్‌ ముందు భారీ విజువల్​ వండర్​ అవతార్​ 2 సందడే ఉంటుంది. అయితే ఈ భారీ చిత్రం టికెట్లు దొరకపోవచ్చు. అందుకే ఓటీటీలో ఏ సినిమాలు వస్తున్నాయో ఓ లుక్కేయండి. వాటిని చూసి ఆస్వాదించండి.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.