ETV Bharat / state

తెదేపాను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి: బాలకృష్ణ - anantapuram

అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలంలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఎన్నికల ప్రచారం చేశారు.  ఈ ఎన్నికల్లో తెదేపాను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే బాలకృష్ణ
author img

By

Published : Apr 1, 2019, 9:24 PM IST

Updated : Apr 2, 2019, 9:13 AM IST

ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే బాలకృష్ణ
అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలంలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఎన్నికల ప్రచారం చేశారు. 4 రోజుల పాటు మండలంలో ప్రచారం కొనసాగనుంది. ప్రచారంలో భాగంగా చాగలేరు గ్రామ పంచాయితీలో పర్యటించారు. తెలుగుదేశంపార్టీ లో...కార్యకర్తలే వెన్నముక లాంటి వారని, ఇలాంటి కార్యకర్తలు దేశంలోఎక్కడా లేరంటూ కార్యకర్తలనుఉత్తేజపరిచారు. ఈ ఎన్నికల్లో తెదేపానుఅత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Intro:AP_GNT_27_01_MOHANBABU_COMMENTS_CM_AVB_C10

Centre. Mangalagiri

Ramkumar. 8008001908

Body:script

Conclusion:FTP lo vachindi
Last Updated : Apr 2, 2019, 9:13 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.