ETV Bharat / state

బ్రహ్మరథంపై కదిరి లక్ష్మీనరసింహస్వామి విహారం - కదిరి లక్ష్మీనరసింహస్వామి

శ్రీ కదిరి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారు భారీ రథంపై ఊరేగనున్నారు. అర్చకులు కలశస్థాపన చేశారు.

బ్రహ్మరథంపై కదిరి లక్ష్మీనరసింహస్వామి ఊరేగనున్నారు.
author img

By

Published : Mar 26, 2019, 12:46 PM IST

బ్రహ్మరథంపై కదిరి లక్ష్మీనరసింహస్వామి ఊరేగనున్నారు.
అనంతపురం జిల్లా శ్రీ కదిరి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. స్వామివారు బ్రహ్మరథంపై విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. రథోత్సవానికి ముందు అర్చకులు కలశస్థాపన చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి బ్రహ్మరథాన్ని రకరకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.

ఇవీ చూడండి.

గజవాహనంపై స్వామివారి దర్శనం

Intro:నోట్ ఈ వార్తను ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు పంపగలరు
కంట్రీ బ్యూటర్: కె శ్రీనివాసులు
సెంటర్: కదిరి
జిల్లా : అనంతపురం
Ap_Atp_46_26_Narasimhudi_Bramha_Rahostvam_AV_C8

Body:ఆనంతపురం జిల్లా శ్రీఖాద్రీలక్ష్మినరసింహ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా లక్ష్మీ సమేత నారసింహుడు బ్రహ్మ రథం పై తిరువీధుల్లో విహరిస్తూ భక్తకోటికి దర్శనం ఇవ్వనున్నారు. స్వామివారి రథోత్సవానికి ముందు అర్చక స్వాములు కలశస్థాపన చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి బ్రహ్మరథాన్ని రకరకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. తిరువీధుల్లో విహరించే స్వామి వారిని దర్శించుకునెందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో పట్టణం రద్దీగా మారింది

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.