ETV Bharat / state

తాడిపత్రిలో చోరీ... 3.15 లక్షల నగదు అపహరణ

తాడిపత్రి పట్టణంలోని గన్నేవారిపల్లి కాలనీలో రెండు ఇళ్లలో చోరీలు జరిగాయి. సూమారుగా 3.15 లక్షల నగదు,10 తులాల బంగారం అపహరణకు గురైందని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తాడిపత్రిలో చోరీ... 3.15 లక్షల నగదు అపహరణ
author img

By

Published : Apr 25, 2019, 6:46 PM IST

తాడిపత్రిలో చోరీ... 3.15 లక్షల నగదు అపహరణ

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం గన్నేవారిపల్లి కాలనీలో కాకర్ల అశోక్ నాయుడు, అమీర్ భాష ఇళ్ళలో చోరీ జరిగింది. ఇరువురు తమ వ్యక్తిగత పనుల నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్లగా... ఎవరు లేని సమయం చూసిన గుర్తు తెలియని దండగులు అశోక్ నాయుడు ఇంట్లో 3.15 లక్షల నగదు, 10 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వస్తువులను పరిశీలించి క్లూస్ టీం కి సమాచారం అందించారు. అమీర్ భాషా ఇంట్లో చోరీ అయిన సొమ్ము వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి

యువరైతు ఆత్మహత్యయత్నం...చికిత్స పొందుతూ మృతి

Ap_Vsp_92_24_New_Waltair_Drm_Take_Charge_Ab_C14
కంట్రిబ్యూటర్:కె. కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013325
( ) తూర్పు కోస్తా రైల్వే వాల్తేరు డివిజన్ నూతన డివిజనల్ రైల్వే మేనేజర్ గా చేతన్ శ్రీవాస్తవ్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు.ఆగ్నేయ రైల్వేలో పనిచేసిన శ్రీవత్సవ్ ఇవాళ ఉదయం డిఆర్ఎం కార్యాలయంలో ముకుల్ శరన్ మాధుర్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. భారతదేశంలో అత్యుత్తమ డివిజన్ లలో ఒకటైన వాల్తేర్ డివిజన్ లో పనిచేసే అవకాశం లభించడం చాలా సంతోషంగా ఉందన్నారు.గడిచిన రెండేళ్ల పాటు డిఆర్ఎంగా పనిచేసిన ముకుల్ శరన్ మాధుర్ ఉత్తర రైల్వేకు బదిలీ అయ్యారు. ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఉత్తర రైల్వేలో కీలక బాధ్యతలు అప్పగించనున్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.