అనంతపురం రూరల్ మండలం మన్నీల ఫైరింగ్ రేంజ్లో పోలీసులకు వార్షిక ఫైరింగ్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రాక్టీస్‌లో సిబ్బందితో పాటు జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు పాల్గొన్నారు. 9ఎం.ఎం తుపాకితో ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. గన్ గురిపెట్టినప్పుడు ఏకాగ్రతను కోల్పోకూడదని అధికారులకు సూచించారు.
ఇదీ చదవండి: అనంతపురంలో అక్రమ లేఅవుట్లు తొలగింపు