అనంతపురం జిల్లాలో కరోనా విజృంభిస్తున్నందున నగర పోలీసులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. ప్రజలకు ఆటోల ద్వారా ప్రచారం చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని సీఐ ప్రతాప రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి :
మాస్కులు ధరించండి.. భౌతిక దూరం పాటించండి.. పరిశుభ్రంగా ఉండండి'