అనారోగ్యంతో మృతి చెందిన అనంతపురం ట్రాఫిక్ సీఐ రాజశేఖర్ మృతికి జిల్లా పోలీస్ కార్యాలయ అమర వీరుల స్థూపం వద్ద డీఐజీ కాంతి రానా టాటా, ఎస్పీ సత్య ఏసుబాబు ఘనంగా నివాళులర్పించారు. సీఐ రాజశేఖర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి, ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.
ఇదీ చూడండి