కళాకారుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని అనంత సినీ సంగీత కల్చరల్ కమిటీ నాయకులు అనంతపురంలో డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అన్ని వర్గాలకు ప్రయోజనాలు కల్పిస్తున్న వైకాపా ప్రభుత్వం.. కళాకారులను మాత్రం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. తమకు ఉపాధి చూపించి.. గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: