అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని హెచ్ ఎల్ సి కాలువలో ఓ వ్యక్తి అనుమానస్పస్థితిలో మృతి చెందాడు. మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మరణించిన వ్యక్తిని బెస్త సురేష్ (35) గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఘటన జరిగిన ప్రదేశాన్ని డీఎస్పీ వీర రాఘవరెడ్డి, సీఐ సాయి ప్రసాద్ పరిశీలించారు. ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: