అనంతపురంలో ఏఐటీయూసీ నాయకులు ధర్నా చేపట్టారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. లాక్డౌన్ తరుణంలో పనులు లేక పేద, మధ్య తరగతి ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో ఉంటే ప్రభుత్వాలు మాత్రం ధరలు పెంచుతూ మరింత భారాన్ని ప్రజలపై మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పెంచిన ధరలు తగ్గించాలని... లేనిపక్షంలో రాష్ట్ర బందుకు పిలుపునిస్తామని వారు హెచ్చరించారు.
ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా
పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలని కోరుతూ అనంతపురంలో ఏఐటీయూసీ నాయకులు ధర్నా చేపట్టారు. ధరలు తగ్గించని పక్షంలో రాష్ట్ర బందుకు పిలుపునిస్తామని హెచ్చరించారు.
అనంతపురం క్లాక్ టవర్ వద్ద నినాదాలు చేస్తున్న ఏఐటీయూసీ నాయకులు
అనంతపురంలో ఏఐటీయూసీ నాయకులు ధర్నా చేపట్టారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. లాక్డౌన్ తరుణంలో పనులు లేక పేద, మధ్య తరగతి ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో ఉంటే ప్రభుత్వాలు మాత్రం ధరలు పెంచుతూ మరింత భారాన్ని ప్రజలపై మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పెంచిన ధరలు తగ్గించాలని... లేనిపక్షంలో రాష్ట్ర బందుకు పిలుపునిస్తామని వారు హెచ్చరించారు.
ఇదీ చదవండి: 'రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోంది'