ఇదీ చదవండి:
అమరావతి కోసం.. అనంతలో 24 గంటల దీక్ష - అమరావతి కోసం శింగనమలలో నిరసన
రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ అనంతపురం జిల్లా శింగనమలలో తెదేపా నేతలు ఆందోళన నిర్వహించారు. తెలుగు యువత ఆధ్వర్యంలో చేసిన 24 గంటల నిరసన దీక్షలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్రానికి ఒక్కటే రాజధాని అని, అది అమరావతి అని పలువురు నేతలు ఉద్ఘాటించారు. రాష్ట్ర రాజధానిగా అమరావతే అని ప్రకటించే వరకూ ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
అమరావతి కోసం శింగనమలలో నిరసన
ఇదీ చదవండి:
sample description