అమరావతి కోసం కదిరిలో వినూత్న నిరసన - అమరావతి కోసం కదిరిలో నిరసన
రాజధానిగా అమరావతినే కొనసాగించాలని అనంతపురం జిల్లా కదిరిలో అమరావతి పరిరక్షణ సభ్యులు వినూత్న నిరసన చేపట్టారు. వేమారెడ్డి కూడలి నుంచి క్లాక్ టవర్ వరకు నల్ల దుస్తులు ధరించి, నల్ల బెలూన్లు ఎగురవేశారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు అనుకూలంగా ఉన్న అమరావతిని రాజధానిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు.
Intro:రిపోర్టర్ :శ్రీనివాసులు సెంటర్ : కదిరి జిల్లా. అనంతపురం మొబైల్ నెంబర్ 7032975449 Ap_Atp_47_28_Rajadhani_Ikasa_Nirasana_AV_AP10004Body:ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి కొనసాగించాలంటూ అనంతపురం జిల్లా కదిరిలో పరిరక్షణ సమితి వినూత్న నిరసన చేపట్టారు. పట్టణంలోని వేమారెడ్డి కూడలి నుంచి టవర్ క్లాక్ వరకు ర్యాలీ చేపట్టారు. పరిరక్షణ సమితి సభ్యులు నల్ల దుస్తులు ధరించి, నల్ల బెలూన్లు ఎగురవేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అనుకూలమైన అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సమితి సభ్యులు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారుConclusion:బైట్ మనోహర్ నాయుడు, అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్