ETV Bharat / state

Accident: జేసీ ప్రభాకరర్ రెడ్డి కాన్వాయ్​కి ప్రమాదం.. నలుగురికి గాయాలు - జేసీ ప్రభాకర్ రెడ్డి వార్తలు

అనంతపురం జిల్లా(anantapur district) కాసేపల్లి టోల్ ప్లాజా(kasepalli toll plaza) వద్ద జేసీ ప్రభాకరర్ రెడ్డి(Jc Prabhakar Reddy) కాన్వాయ్​కి ప్రమాదం(accident) జరిగింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరిలించారు.

accident
accident
author img

By

Published : Nov 10, 2021, 6:20 PM IST

అనంతపురం జిల్లా(anantapur district) గుత్తి సమీపంలోని కాసేపల్లి టోల్ ప్లాజా(kasepalli toll plaza) వద్ద జేసీ ప్రభాకర్ రెడ్డి(Jc Prabhakar Reddy) కాన్వాయ్​ అదుపుతప్పి డివైడర్​ను ఢీ కొట్టి.. పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

అనంతపురం జిల్లాలో నారా లోకేశ్​ పర్యటన(nara lokesh anantapur district tour)లో భాగంగా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి(Jc Prabhakar Reddy) తన అనుచరులతో కలిసి.. లోకేశ్​కు స్వాగతం పలకడానికి బయలు దేరారు. కాసేపల్లి టోల్ ప్లాజా వద్దకు రాగానే ప్రభాకర్ రెడ్డి అనుచరులు ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి తన కారును ఆపి.. అనుచరులను ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి

అనంతపురం జిల్లాలో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు.. ఎనిమిది మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.