ETV Bharat / state

హిందూపురంలో ఆశా కార్యకర్తల ర్యాలీ

అనంతపురం జిల్లా హిందూపురంలో ఆశావర్కర్లు, మున్సిపల్ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. సీఎం జగన్​కు కృతజ్ఞతలు తెలిపారు.

ర్యాలీ
author img

By

Published : Jun 14, 2019, 8:56 PM IST

హిందూపురంలో ఆశా కార్యకర్తల ర్యాలీ

వేతనాల పెంపును హర్షిస్తూ అనంతపురం జిల్లా హిందూపురంలో ఆశా వర్కర్లు, మున్సిపల్ కార్మికులు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కు కృతజ్ఞతలు తెలుపుతూ అభినందన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక వైకాపా నాయకులు మహమ్మద్ ఇక్బాల్, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు .పరిగి బస్ స్టాండ్ లో ఉన్న వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు.

ఇది కూడా చదవండి.

నర్సరీలో దొంగతనం... 60వేల మిరప మొక్కల చోరీ

Intro:Ap_Vsp_91_14_Blood_Donation_Camp_Ab_C14
కంట్రిబ్యూటర్:కె.కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013325
( ) ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా విశాఖలో బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.

Body:చరిత్ర వద్ద ఉన్న బిల్డర్ అసోసియేషన్ కార్యాలయంలో రోటరీ రక్తనిధి కేంద్రం ద్వారా ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరాన్ని జాగ్రత్త ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఇ ఆచార్య నాగేశ్వర రావు ప్రారంభించారు.

Conclusion:ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఏడాదికి రెండు సార్లైనా రక్త దానం చేయడం వలన ఎంతమందికి ప్రాణ దాతలుగా నిలవడమే కాకుండా తమలో కూడా నూతన రక్తాన్ని తిరిగి పొందగలుగుతామని ఆయన అన్నారు.

బైట్: నాగేశ్వరరావు, ఏయూ వీసీ.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.