ETV Bharat / state

చదవలేనని తెలిసి... తనువు చాలించింది! - young woman commits suicide

పై చదువులు చదవాలని ఆ చదువుల తల్లి ఎన్నో కలలు కన్నది. కానీ.. ఆర్థిక స్తోమత ఆమె కలలను చిధ్రం చేసింది. దీంతో మనస్థాపం చెందిన యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.

ఆత్మహత్య చేసుకున్న యువతి
author img

By

Published : Jul 16, 2019, 8:32 PM IST

ఆత్మహత్య చేసుకున్న యువతి

అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని సంజయ్ నగర్​కు చెందిన దివ్య ఎం.కామ్ పూర్తి చేసింది. ఉన్నత చదువులు చదవాలని ఆశపడింది. కానీ చేనేత మగ్గంతో కుంటుబాన్ని పోషించే తండ్రి రామాంజనేయులు ఆర్థికంగా అంత డబ్బు వెచ్చించలేనని తెలపడంతో.. మనస్థాపం చెందింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి... అప్పు చేశాడు.. తీర్చలేక రైతు తనువు చాలించాడు

Intro:attn_idi sangathi_hostelsBody:ap_nlr_05_16_attn_idi sangathi_hostels_pkg_Byts_c5Conclusion:కిట్ నెం 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు.నెల్లూరు నుండి స్టోరి పంపారు వాటికి లో బాగంగ విజవల్ బైట్స్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.