

పెళ్లి పత్రికలు పంచేందుకు బైక్‌పై వెళుతుండగా.. ఎదురుగా వస్తున్న.. ద్విచక్రవాహనం ఢీకొని ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతపురం జిల్లా కదిరి మండలం ఎరుకులవాండ్లపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కదిరి మండలం ఎర్రదొడ్డికి చెందిన మహేశ్ (26) మృతి చెందాడు. మహేశ్‌కు ఈ నెల 27న వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి పత్రికలు పంచేందుకు బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఇదీ చదవండి:
Illegal land registrations: అక్షరం చేర్చి నిషిద్ధ భూముల రిజిస్ట్రేషన్లు