ETV Bharat / state

మెడికల్ స్టోర్​లో అగ్ని ప్రమాదం.. - anantapur fire accidents latest

కదిరి పట్టణంలోని ఓ మెడికల్ స్టోర్​లో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్​ షార్ట్​ సర్క్యూట్​ కారణంగా ఈ ఘటన చోటుచేసుకుంది. భారీ మొత్తంలో మందులు కాలిపోయాయని దుకాణ యజమాని తెలిపారు.

fire accident  at a medical store
మెడికల్ స్టోర్ లో అగ్ని ప్రమాదం
author img

By

Published : Oct 21, 2020, 12:53 PM IST

అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని ఓ మెడికల్ స్టోర్​లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న దుకాణం యజమాని అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే స్పందించి మంటలను అదుపు చేశారు. భారీ మొత్తంలో మందులు కాలిపోయాయని దుకాణ యజమాని తెలిపారు.

ఇదీ చదవండీ...

పోలీసు‌ అమరవీరులకు సీఎం జగన్‌ నివాళి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.