ఇది కూడా చదవండి.
ఓటేయండి.. బెజవాడను ప్రపంచ పటంలో పెడతా! - potluri vara prasad
విజయవాడ లోక్సభ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ ఎన్నికల ప్రచారం చేశారు. నగరంలోని ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రాంగణంలో వాకర్స్ తో ముచ్చటించారు.
వైకాాపా ఎన్నికల ప్రచారం
విజయవాడ లోక్సభ నియోజకవర్గవైకాపా అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ ఎన్నికల ప్రచారాన్ని విస్తృతం చేశారు.ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రాంగణంలో ఉదయం నడక చేస్తున్నవారితో ముచ్చటించారు.షటిల్ ఆడారు. ఈ సారి వైకాపాకు అధికారాన్ని అందించాలని కోరారు.అవకాశం ఇస్తే విజయవాడ నగరాన్ని ప్రపంచపటంలో చూపిస్తానని చెప్పారు.
ఇది కూడా చదవండి.
sample description