ETV Bharat / state

ఎన్నికల అక్రమాలకు సీ-విజిల్​తో చెక్

ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే వాటిని వెలుగులోకి తెచ్చేందుకు ఎన్నికల సంఘం సీ-విజిల్ పేరిట ప్రత్యేక యాప్​ను తీసుకువచ్చింది.

మొబైల్ యాప్
author img

By

Published : Mar 14, 2019, 10:51 PM IST

ఎన్నికల సంఘం మొబైల్ యాప్ విడుదల
ఎన్నికల్లో డబ్బు, మద్యం, ఉచిత బహుమతుల పంపిణీతో పాటు ఇతర అక్రమాలను వెలుగులోకి తెచ్చేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక యాప్​ను అందుబాటులోకి తెచ్చింది. సీ-విజిల్ పేరిట రూపొందించిన ఈ యాప్ ద్వారా మొబైల్ నుంచే చిత్రాలను, వీడియోలను పంపి ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదును అందుకున్న 100 నిమిషాల్లోనే చర్యలు చేపట్టేలా ఈసీ రూపకల్పన చేసింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన 4రోజుల్లో యాప్ ద్వారా 500 ఫిర్యాదులు వచ్చాయి.

New Delhi, Mar 13 (ANI): Reacting to Prime Minister Narendra Modi's blog post in which he presented contrasting views between Mahatma Gandhi and the present Nehru-Gandhi family, Congress leader Kapil Sibal said it is actually PM Modi, who does not follow the ideology of Mahatma Gandhi. Sibal added that Mahatma Gandhi experimented with truth, PM Modi experiments with lies.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.