ETV Bharat / state

పాడేరు ఘాట్​ రోడ్డులో బైక్​లు ఢీ.. ఐదుగురికి తీవ్రగాయాలు - అల్లూరి జిల్లా వార్తలు

Paderu Ghat Road Accident: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మినుములూరు కనకమామిడి జంక్షన్ వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి.

Paderu Ghat Road Accident
పాడేరు ఘాట్​ రోడ్డులో ప్రమాదం
author img

By

Published : May 9, 2022, 3:15 PM IST

అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్​ రోడ్డులో రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడగా.. క్షతగ్రాతులను పాడేరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. స్థానిక మినుములూరు కనకమామిడి జంక్షన్ వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు.. ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగ్రాతులను వెంటనే పాడేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: DIED: మద్యం మత్తులో ఎంత పని చేశాడంటే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.