ETV Bharat / sports

Tokyo Olympics: సాత్విక్​-చిరాగ్​ జోడీ జోరు కొనసాగిస్తుందా? - టోక్యో ఒలింపిక్స్​లో భారత అథ్లెట్ల షెడ్యూల్ ఇదే

టోక్యో ఒలింపిక్స్​లో నాలుగో రోజు టెన్నిస్​ డబుల్స్​లో ఇండోనేసియా జంటతో తలపడనున్నారు చిరాగ్ శెట్టి-సాత్విక్ రాజ్​ జోడీ. షూటింగ్​లో అతాను దాస్​ కజకిస్థాన్​ షూటర్లతో పోటీకి దిగనున్నారు. ఇంకా ఏయే అథ్లెట్ ఎవరెవరితో తలపడనున్నారనేది మీకోసం..

Tokyo Olympics 2020
టోక్యో ఒలింపిక్స్ 2020
author img

By

Published : Jul 25, 2021, 10:02 PM IST

Updated : Jul 25, 2021, 10:14 PM IST

టోక్యో ఒలింపిక్స్​లో మూడో రోజు భారత అథ్లెట్ల నుంచి మిశ్రమ ఫలితాలు వచ్చాయి. బ్యాడ్మింటన్​లో పీవీ సింధు ప్రారంభ మ్యాచ్​ గెలవగా.. మేరీ కోమ్​ ప్రి క్వార్టర్స్​లోకి దూసుకెళ్లింది. ఇక షూటింగ్​తో పాటు స్విమ్మింగ్​లోనూ భారత క్రీడాకారులు నిరాశ పర్చారు. ఈ నేపథ్యంలో నాలుగో రోజుకు(జులై 26 సోమవారం) సంబంధించి భారత ఆటగాళ్ల షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి..

సోమవారం, జులై 26 (భారత కాలమానం ప్రకారం)

ఉదయం 05.30

  • ఈవెంట్​: ఫెన్సింగ్ (మహిళల సాబెర్​ వ్యక్తిగత మ్యాచ్)
  • అథ్లెట్లు: భవాని దేవి (ఇండియా ) X నదియా బెన్​ అజిజి (ట్యూనీషియా)

ఉదయం 6.00

  • ఈవెంట్: ఆర్చరీ (పురుషుల ఎలిమినేషన్స్)​
  • అథ్లెట్లు: ప్రవీణ్ జాదవ్, అతాను దాస్, తరుణ్​దీప్​ రాయ్​(​ఇండియా) X కజకిస్థాన్​

ఉదయం 6.30

  • ఈవెంట్​: షూటింగ్ (పురుషుల స్కీట్​ ఈవెంట్ డే2)
  • అథ్లెట్లు: మైరాజ్ అహ్మద్ ఖాన్ - అంగడ్​ వీర్ సింగ్ బాజ్వా

మధ్యాహ్నాం 12.20కు షూటింగ్ పురుషుల స్కీట్​ ఫైనల్​

  • ఈవెంట్​: టేబుల్ టెన్నిస్ (పురుషుల సింగిల్స్​ 2వ రౌండ్​ మ్యాచ్)
  • ​అథ్లెట్లు: ఆచంట శరత్​ కమల్ (ఇండియా) X టియాగో అపోలోనియా (పోర్చుగల్)

ఉదయం 07.30

  • ఈవెంట్​: టెన్నిస్ (పురుషుల సింగిల్స్ 2వ రౌండ్)
  • అథ్లెట్లు: సుమిత్ నగాల్ (ఇండియా) X డానియల్​ మెద్వెదెవ్​ (రష్యా ఒలింపిక్ కమిటీ)

ఇదీ చదవండి: Olympics: బాక్సింగ్​​ ప్రిక్వార్టర్స్​లోకి దూసుకెళ్లిన మేరీ కోమ్

ఉదయం 8.35

  • ఈవెంట్: సెయిలింగ్ (పురుషుల లేసర్​ రేస్)
  • అథ్లెట్​:​ విష్ణు సరవనన్​

ఉదయం 9.10

  • ఈవెంట్​: బ్యాడ్మింటన్​ (పురుషుల డబుల్స్​ గ్రూప్​-ఏ మ్యాచ్)
  • అథ్లెట్లు: సాత్విక్​రాజ్​ రాంకీ రెడ్డి/ చిరాగ్​ శెట్టి (ఇండియా) X మార్కస్​ గిడియోన్ ఫెర్నాల్డి/ కెవిన్​ సంజయ సుకముల్జో (ఇండోనేసియా)

ఉదయం 11.05

  • ఈవెంట్​: సెయిలింగ్ (మహిళల లేసర్​ రేడియల్​ రేస్​)
  • అథ్లెట్​: నేత్ర కుమనన్

మధ్యాహ్నాం 12.00

  • ఈవెంట్​: టేబుల్​ టెన్నిస్​ (మహిళల సింగిల్స్​ 3వ రౌండ్ మ్యాచ్​)
  • అథ్లెట్లు: మనికా బాత్రా (ఇండియా) X సోఫియా పోల్కనోవా (ఆస్ట్రియా)

ఇదీ చదవండి: Tokyo Olympics: ఆస్ట్రేలియా చేతిలో భారత్ హాకీ జట్టు చిత్తు

మధ్యాహ్నాం 03.06

  • ఈవెంట్: బాక్సింగ్ (పురుషుల 75కేజీల 32వ రౌండ్​ బౌట్​ )
  • అథ్లెట్లు: ఆశిష్ కుమార్ (ఇండియా) X ఎర్బీకే తుయోహెటా (చైనా)

మధ్యాహ్నాం 03.45

  • ఈవెంట్​: స్విమ్మింగ్ (పురుషుల 200మీ. బటర్​ ఫ్లై హీట్స్)
  • అథ్లెట్: సాజన్ ప్రకాశ్​

సాయంత్రం 5.45

  • ఈవెంట్​: హాకీ (మహిళల పూల్​-ఏ మ్యాచ్)
  • జట్లు: ఇండియా X జర్మనీ

ఇదీ చదవండి: వాహ్​ మీరా.. ఇదిగో లైఫ్​టైమ్​ ఫ్రీ పిజ్జా..

Last Updated : Jul 25, 2021, 10:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.