ETV Bharat / sports

భారత మాజీ ఫుట్​బాలర్​ కన్నుమూత - సుభాస్ భౌమిక్ మృతి

Subhas Bhowmick Dies: భారత మాజీ ఫుట్​బాలష్ సుభాష్ భౌమిక్(72) అనారోగ్యంతో కన్నుమూశారు. కోల్​కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

Subhas Bhowmick
సుభాస్ భౌమిక్
author img

By

Published : Jan 22, 2022, 10:43 AM IST

Subhas Bhowmick Dies: భారత మాజీ ఫుట్​బాల్ ఆటగాడు సుభాష్ భౌమిక్(72) అనారోగ్యంతో మరణించారు. కోల్​కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం కన్నుమూశారు.

భౌమిక్​ను 'భూమ్​బోల్దా' అని అభిమానులు ప్రేమగా పిలుచుకునేవారు. ఈస్ట్ బంగాల్, మోహున్ బాగన్ లాంటి క్లబ్స్​లో ఆటగాడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సుభాష్.

ఫుట్​బాల్ కోచ్​గా విజయవంతంగా రాణించారు సుభాష్. ఈస్ట్ బంగాల్,మోహున్​ బగన్, మహమ్మెదాన్ స్పోర్టింగ్, సాల్గాకార్. చర్చిల్ బ్రదర్స్​ లాంటి క్లబ్స్​కు కోచ్​గా వ్యవహరించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.