ETV Bharat / sports

IND vs NZ 1st test: ముగిసిన నాలుగో రోజు ఆట.. భారత్​దే పైచేయి

IND vs NZ 1st test: భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట పూర్తయ్యే సమయానికి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ ఓ వికెట్ కోల్పోయి నాలుగు పరుగులు చేసింది. కాగా, రెండో ఇన్నింగ్స్​ను 234/7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది టీమ్​ఇండియా.

author img

By

Published : Nov 28, 2021, 4:28 PM IST

Updated : Nov 28, 2021, 4:59 PM IST

ind vs nz
భారత్, న్యూజిలాండ్

IND vs NZ 1st test: భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట పూర్తయ్యే సమయానికి.. 284 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ వికెట్ కోల్పోయి నాలుగు పరుగులు చేసింది. క్రీజులో టామ్ లాథమ్(2*), విలియమ్ సోమర్​విల్లే(0) ఉన్నారు.

తొలుత బ్యాటింగ్‌లో రాణించిన టీమ్‌ఇండియా.. ఆఖర్లో కివీస్‌ వికెట్ తీసి నాలుగో రోజు ఆటలో పూర్తి ఆధిపత్యం కనబరిచింది. న్యూజిలాండ్ గెలవాంటే ఒక్క రోజు (90 ఓవర్లు)లో 280 పరుగులు చేయాల్సి ఉంది. భారత్​కు విజయం దక్కాలంటే తొమ్మిది వికెట్లు పడగొట్టాలి. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగులు చేయగా..రెండో ఇన్నింగ్స్‌లో 234/7 స్కోరు వద్ద డిక్లేర్డ్‌ చేసింది. న్యూజిలాండ్‌ మొదటి ఇన్నింగ్స్ స్కోరు 296/10. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 49 పరుగుల ఆధిక్యంతో కలిపి మొత్తం టీమ్‌ఇండియా లీడ్‌ 283 పరుగులకు చేరింది.

ఇదీ చదవండి:

చరిత్ర సృష్టించిన శ్రేయస్.. తొలి భారత ఆటగాడిగా!

Last Updated : Nov 28, 2021, 4:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.