ETV Bharat / sports

IND vs SL Asia Cup 2023 Final : ఏడాదిన్నర తర్వాత టీమ్ఇండియా మెరుగైన ర్యాంక్.. ఈ మ్యాచ్​లో మరిన్ని విశేషాలు ఇవే - india biggest margine odi win

IND vs SL Asia Cup 2023 Final : భారత్ 2023 ఆసియా కప్ ఛాంపియన్​గా నిలిచింది. ఫైనల్స్​లో ఆల్​రౌండ్ ప్రదర్శనతో శ్రీలంకను చిత్తుచేసింది. ఫలితంగా టీమ్ఇండియా ఎనిమిదో ఆసియా కప్ టైటిల్​ను ముద్దాడింది.

IND vs SL Asia Cup 2023 Final
IND vs SL Asia Cup 2023 Final
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 17, 2023, 9:47 PM IST

Updated : Sep 18, 2023, 7:57 PM IST

IND vs SL Asia Cup 2023 Final : భారత్ 2023 ఆసియా కప్ విజేతగా నిలిచింది. ఆతిథ్య శ్రీలంక జట్టును ఫైనల్స్​లో రోహిత్ సేన.. 10 వికెట్ల తేడాతో మట్టి మట్టికరిపించింది. ఈ విజయంపై భారత ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్​లో టీమ్ఇండియాకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ మ్యాచ్​లోని మరికొన్ని విశేషాలు..

  1. ఈ విజయంలో టీమ్ఇండియా వన్డే ర్యాంకింగ్స్​లో రెండో స్థానాన్ని దక్కించుకుంది. దాదాపు ఏడాదిన్నర తర్వాత టీమ్ఇండియా ఈ పొజిషన్​కు చేరింది. ప్రస్తుతం భారత్​ 114.65 రేటింగ్ పాయింట్స్​తో రెండో​ స్థానంలో కొనసాగుతోంది.
  2. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమ్ఇండియాకు.. ఇది రెండో ఆసియా కప్​ టైటిల్. మొదటిది 2018లో సాధించింది. టీమ్ఇండియాకు మొత్తంగా ఇది ఎనిమిదో (7 వన్డే, 1 టీ20) టైటిల్.
  3. ఈ టోర్నీలో భాగంగా కొలంబో, క్యాండీ మైదానాల్లో పనిచేసిన పనిచేసిన క్యూరేటర్లు, గ్రౌండ్స్‌మెన్స్‌కు.. ఏసీసీ (ఆసియా క్రికెట్ కౌన్సిల్) 50వేల డాలర్లు అందించింది. ఈ టోర్నీలో వర్షం కారణంగా దెబ్బతిన్న పిచ్​లను.. గ్రౌండ్‌సిబ్బంది ఎప్పటికప్పుడు బాగుచేసి, ఆడేందుకు అందుబాటులో తెచ్చినందుకుగాను ఏసీసీ ఈ నజరానా ప్రకటించింది.
  4. సూపర్​ 4 లో పాకిస్థాన్, శ్రీలంకపై విజయాల్లో కీలక పాత్ర పోషించిన కుల్​దీప్​ యాదవ్ (9 వికెట్లు)కు 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' అవార్డు దక్కింది.
  5. ఈ మ్యాచ్​లో టీమ్ఇండియా 263 బంతులు మిగిలుండగానే నెగ్గింది. దీంతో భారత్​కు వన్డేల్లో (బంతుల పరంగా) ఇదే అతి పెద్ద విజయం.
  6. ఇక ఈ మ్యాచ్​లో ఇరుజట్లు కలిసి కేవలం 129 బంతులు ఆడాయి. తక్కువ బంతుల్లో ఫలితం తేలిన లిస్ట్​లో ఈ మ్యాచ్​ మూడోది. కాగా 2020లో నేపాల్ వర్సెస్ యూఎస్​ఏ మ్యాచ్ మొదటిది. ఈ మ్యాచ్​లో 104 బంతుల్లోనే రిజల్ట్ వచ్చేసింది.
  7. ఈ మ్యాచ్​ హీరో సిరాజ్.. వన్డేల్లో కెరీర్ బెస్ట్ ప్రదర్శన (6/21)తో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో వన్డేల్లో శ్రీలంకపై అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన కనబర్చిన బౌలర్​గా రికార్డు సాధించాడు. ఇదివరకు ఈ ఘనత పాకిస్థాన్ పైసర్ వకార్ యూనిస్​ (6/26) పేరిట ఉండేది.
  8. ఆసియా కప్‌ హిస్టరీలో అత్యల్ప స్కోరు (50) చేసిన జట్టు శ్రీలంక. అంతకుముందు బంగ్లాదేశ్ (87.. 2000లో పాకిస్థాన్‌పై) పేరిట ఉండేది.
  • Well played Team India!

    Congratulations on winning the Asia Cup. Our players have shown remarkable skill through the tournament. https://t.co/7uLEGQSXey

    — Narendra Modi (@narendramodi) September 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

IND vs SL Asia Cup 2023 Final : ఐదేళ్ల నిరీక్షణకు అడుగు దూరంలో భారత్.. డిఫెండింగ్ ఛాంప్​ను ఆపగలమా!

Asia Cup 2023 Stats : మినీ టోర్నీలో మనోళ్ల డామినేషన్.. రోహిత్, కుల్​దీప్ టాప్​

Last Updated : Sep 18, 2023, 7:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.