టీ20ల్లో ఆస్ట్రేలియా లాంటి బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టుపై 133 పరుగుల లక్ష్యం కాపాడుకోవడం సాధారణ విషయం కాదు. ఎందుకంటే ఆఖరివరకు బ్యాటింగ్ చేయగలిగే సత్తా ఆ జట్టు సొంతం. అలాంటి ఆసీస్‌ను టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లోనే ఓడించారు భారత మహిళలు. సిడ్నీ వేదికగా శుక్రవారం జరిగిన పోరులో బౌలర్ పూనమ్.. విజయంలో కీలకపాత్ర పోషిస్తే, వికెట్ కీపర్ తానియా భాటియా తనదైన కీపింగ్‌తో మెప్పించింది.
-
2️⃣ catches
— T20 World Cup (@T20WorldCup) February 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
2️⃣ stumpings
What a performance behind the stumps from Taniya Bhatia 👏#AUSvIND | #T20WorldCup pic.twitter.com/cH9MNDYj9Y
">2️⃣ catches
— T20 World Cup (@T20WorldCup) February 21, 2020
2️⃣ stumpings
What a performance behind the stumps from Taniya Bhatia 👏#AUSvIND | #T20WorldCup pic.twitter.com/cH9MNDYj9Y2️⃣ catches
— T20 World Cup (@T20WorldCup) February 21, 2020
2️⃣ stumpings
What a performance behind the stumps from Taniya Bhatia 👏#AUSvIND | #T20WorldCup pic.twitter.com/cH9MNDYj9Y
'ధోనీ'లా కీపింగ్!
లక్ష్యం తక్కువగా ఉన్నప్పుడు ఫీల్డింగ్, కీపింగ్‌లో తప్పులు జరిగితే ఫలితాలు తారుమారు అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో మాత్రం భారత్.. అలాంటి తప్పిదాలు చేయకుండా జాగ్రత్త పడింది. ముఖ్యంగా తానియా భాటియా కీపింగ్‌లో చాలా చురుగ్గా స్పందించింది. ఫలితంగా రెండు క్యాచ్‌లు, రెండు స్టంపౌట్లు చేసింది.
- — venu_gopal_rao_fans (@CricketVideos16) February 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
— venu_gopal_rao_fans (@CricketVideos16) February 21, 2020
">— venu_gopal_rao_fans (@CricketVideos16) February 21, 2020
ఆసీస్ కెప్టెన్, విధ్వంసకర బ్యాట్స్ఉమన్ మెక్ లానింగ్, మరో బ్యాటర్ జొనాస్సెన్నూ రెప్పపాటు క్యాచ్‌లతో పెవిలియన్ చేర్చింది భాటియా. హైనెస్, అన్నాబెల్‌ను అద్భుతమైన స్టంపింగ్‌లతో ఔట్ చేసింది. ఈమె తాజా ప్రదర్శనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మహిళా టీమిండియాకు మరో ధోనీ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.
మహిళల టీ20ల్లో ఎక్కువ స్టంప్‌లు చేసిన కీపర్ల జాబితాలో మూడో ర్యాంక్‌లో నిలిచింది తానియా. ఈ జాబితాలో సారా టేలర్(51), అలీసా హేలీ(45), తానియా భాటియా(42) వరుస స్థానాల్లో ఉన్నారు.
-
Most stumpings in women's T20Is:
— T20 World Cup (@T20WorldCup) February 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
1) Sarah Taylor - 51
2) Alyssa Healy - 45
3) Taniya Bhatia - 42
The India keeper is closing in fast ⚡#AUSvIND | #TeamIndia | #T20WorldCup pic.twitter.com/S8YTc9VkQx
">Most stumpings in women's T20Is:
— T20 World Cup (@T20WorldCup) February 21, 2020
1) Sarah Taylor - 51
2) Alyssa Healy - 45
3) Taniya Bhatia - 42
The India keeper is closing in fast ⚡#AUSvIND | #TeamIndia | #T20WorldCup pic.twitter.com/S8YTc9VkQxMost stumpings in women's T20Is:
— T20 World Cup (@T20WorldCup) February 21, 2020
1) Sarah Taylor - 51
2) Alyssa Healy - 45
3) Taniya Bhatia - 42
The India keeper is closing in fast ⚡#AUSvIND | #TeamIndia | #T20WorldCup pic.twitter.com/S8YTc9VkQx
వరుసగా మూడుసార్లు
ఐసీసీ నిర్వహించిన గత మూడు టోర్నీల్లోనూ ఆస్ట్రేలియాపై భారత్ మహిళా జట్టు గెలవడం విశేషం. 2017 వన్డే ప్రపంచకప్‌లో 38 పరుగుల తేడాతో, 2018 టీ20 ప్రపంచకప్‌లో 48 పరుగులు తేడాతో, ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో 17 పరుగులతో విజయం సాధించింది ఉమెన్ టీమిండియా.
-
India v Australia in their last three meetings in ICC tournaments 👀
— T20 World Cup (@T20WorldCup) February 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
2017 CWC ➡️ 🇮🇳 won by 36 runs
2018 T20WC ➡️ 🇮🇳 won by 48 runs
2020 T20WC ➡️ 🇮🇳 won by 17 runs
Bogey team? pic.twitter.com/iJ0z8F88QQ
">India v Australia in their last three meetings in ICC tournaments 👀
— T20 World Cup (@T20WorldCup) February 21, 2020
2017 CWC ➡️ 🇮🇳 won by 36 runs
2018 T20WC ➡️ 🇮🇳 won by 48 runs
2020 T20WC ➡️ 🇮🇳 won by 17 runs
Bogey team? pic.twitter.com/iJ0z8F88QQIndia v Australia in their last three meetings in ICC tournaments 👀
— T20 World Cup (@T20WorldCup) February 21, 2020
2017 CWC ➡️ 🇮🇳 won by 36 runs
2018 T20WC ➡️ 🇮🇳 won by 48 runs
2020 T20WC ➡️ 🇮🇳 won by 17 runs
Bogey team? pic.twitter.com/iJ0z8F88QQ
ఇవీ చూడండి...