ETV Bharat / sports

పొట్టి క్రికెట్​లో మిథాలీ కొనసాగేనా! - భారత వన్డే క్రికెట్ మహిళా జట్టు సారథి మిథాలీ రాజ్‌

భారత వన్డే క్రికెట్ మహిళా జట్టు సారథి మిథాలీ రాజ్‌...టీ20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనుందా? ఫిబ్రవరి 22 నుంచి స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరగనున్న సిరీస్ చివరిది కానుందా?

పొట్టి క్రికెట్​లో మిథాలీ కొనసాగేనా!
author img

By

Published : Feb 6, 2019, 11:53 PM IST

ఈ ప్రశ్నలకు మరింత ఆజ్యం పోస్తూ.. వెల్లింగ్టన్‌లో కివీస్​తో జరిగిన తొలి టీ20లో బెంచ్​కే పరిమితమైంది ఈ దిగ్గజ క్రీడాకారిణి. ఇప్పుడే హర్మన్​ప్రీత్​కు పూర్తి బాధ్యతలు అప్పగిస్తే... 2020లో జరిగే పొట్టి ప్రపంచకప్‌కు జట్టును సిద్ధం చేసుకునే అవకాశం ఉంటుందని బీసీసీఐ భావిస్తోందట. 20 ఓవర్ల క్రికెట్‌కు దూరమైనా వన్డేలకు మాత్రం మిథాలీయే కెప్టెన్​గా వ్యవహరించనుంది. ​

mithali news about twenty20 captain
రికార్డుల మహారాణీ
undefined

ఈ నెలలో ఇంగ్లాండ్‌తో జరిగే 3 మ్యాచ్​ల సిరీస్‌కు మిథాలీని ఎంపిక చేసినా...బరిలోకి దిగుతుందో లేదో అనే అంశంపై స్పష్టత రాలేదు. ఇటీవల టీ20 ప్రపంచకప్‌ సెమీ ఫైనల్‌ తుది జట్టులో మిథాలీని చేర్చకపోవడం వివాదస్పదమైంది. ఆ మ్యాచ్‌లో భారత్‌ ఓడిపోయింది. ఈ క్రీడా దిగ్గజం లేకుండా మహిళల జట్టు ఎలాంటి ప్రదర్శన ఇస్తుందో వేచిచూడాల్సిందే.

mithali news about twenty20 captain
200వ వన్డేలు పూర్తి చేసుకున్న మిథాలీ

New Delhi, Feb 06 (ANI): The Supreme Court today reserved its verdict on petitions filed against its September 28 judgment on Sabrimala temple when it allowed the entry of women of all ages. The judgment had met with severe criticism from Ayappa devotees and since then only two women entered the temple.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.