వన్డే ప్రపంచ కప్ సెమీస్ జరుగుతున్న మాంచెష్టర్ వద్ద ఓ సరదా సంఘటన జరిగింది. క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానం వద్ద ఓ కాఫీషాప్కు వెళ్లిన తెలుగువాళ్లని అచ్చతెలుగులో పలకరించాడు ఓ ఇంగ్లిష్ కుర్రాడు. ''తెలుగులో చెప్పండి.. ఇంగ్లిష్లో కాదు'' అంటూ.. స్వచ్ఛమైన తెలుగు మాట్లాడాడు. ''తెలుగును మరిచిపోవద్దు.. మంచి భాష'' అంటూ ఆంధ్ర భాషపై మమకారాన్ని చాటుకున్నాడు. తాను రెండేళ్ల పాటు.. ఆంధ్రప్రదేశ్లోని.. విశాఖ, విజయవాడలో ఉన్నానని చెప్పాడు. ''మీరంతా ఏ ఊరి నుంచి వచ్చారు?'' అని ఆప్యాయంగా పలకరించాడు. ఇంగ్లండ్ కు చెందిన వ్యక్తి.. అంతటి తేట తెలుగు మాట్లాడేసరికి మనవాళ్లు ఆనందంతో చిన్నపిల్లల్లా కేరింతలు కొట్టారు.
మాంచెష్టర్లో మన వాళ్లకు షాక్.. ఆ తెల్ల కుర్రోడు ఏమన్నాడో తెలుసా..? - ప్రపంచకప్ సెమీస్
భారత్- న్యూజిలాండ్ మ్యాచ్ జరుగుతున్న మాంచెష్టర్లో ఓ కాఫీషాప్కు వెళ్లిన మన తెలుగువాళ్లకు అదిరిపోయే షాక్ తగిలింది. దుకాణంలోని ఆ ఇంగ్లిష్ కుర్రాడు పలకరించిన తీరుకు వాళ్లు ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఏమన్నాడో తెలుసా..!? ఆ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో బాగా తిరుగుతోంది.
వన్డే ప్రపంచ కప్ సెమీస్ జరుగుతున్న మాంచెష్టర్ వద్ద ఓ సరదా సంఘటన జరిగింది. క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానం వద్ద ఓ కాఫీషాప్కు వెళ్లిన తెలుగువాళ్లని అచ్చతెలుగులో పలకరించాడు ఓ ఇంగ్లిష్ కుర్రాడు. ''తెలుగులో చెప్పండి.. ఇంగ్లిష్లో కాదు'' అంటూ.. స్వచ్ఛమైన తెలుగు మాట్లాడాడు. ''తెలుగును మరిచిపోవద్దు.. మంచి భాష'' అంటూ ఆంధ్ర భాషపై మమకారాన్ని చాటుకున్నాడు. తాను రెండేళ్ల పాటు.. ఆంధ్రప్రదేశ్లోని.. విశాఖ, విజయవాడలో ఉన్నానని చెప్పాడు. ''మీరంతా ఏ ఊరి నుంచి వచ్చారు?'' అని ఆప్యాయంగా పలకరించాడు. ఇంగ్లండ్ కు చెందిన వ్యక్తి.. అంతటి తేట తెలుగు మాట్లాడేసరికి మనవాళ్లు ఆనందంతో చిన్నపిల్లల్లా కేరింతలు కొట్టారు.
యాంకర్, కర్నూలు జిల్లా నంద్యాల ఆర్టీవో( ప్రాంతీయ రవాణా కార్యాలయం) కార్యాలయంలో ఏసీబీ( అవినీతి నిరోధక శాఖ) అధికారులు దాడులు నిర్వహించారు. కార్యాలయంలో అనధికారికంగా ఉన్న నలుగురు వ్యక్తులను గుర్తించారు. వారి వద్ద నుంచి రూ.39000 స్వాధీనం చేసుకున్నారు. చలనాకు సంబందం లేని ఈ మొత్తాన్ని ఎందుకు కలిగి ఉన్నారో అనే విషయాన్ని అధికారులకు నివేదిస్తామని ఏసీబీ డిఎస్పీ తెలిపారు.
బైట్, నాగభూషణం, డిఎస్పీ, ఏసీబీ
Body:ఏసీబీ దాడులు
Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా